బడి పిల్లల ప్రాణాలతో చెలగాటం.. అలుసా.. అలసత్వమా.?

2 hours ago 1
తెలుగు రాష్ట్రాలలో సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. అయితే స్కూళ్లు తెరుచుకుంటున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏపీ రవాణా శాఖ అధికారులు గత నెలలో పాఠశాలలు, విద్యా సంస్థల బస్సులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ తనిఖీలలో రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 2800 పైగా బస్సులలో లోపాలను గుర్తించారు. ఈ లోపాలను సరిదిద్దుకున్న తర్వాతే విద్యార్థుల రాకపోకలకు వినియోగించాలని స్పష్టం చేశారు. తాజాగా మరోసారి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న రవాణా శాఖ అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా బస్సులను నడుపుతుంటే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
Read Entire Article