బడి ఫీజు రెండేళ్లకోసారి పెంచుకోవచ్చు.. స్కూల్ ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం
1 month ago
7
తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్లకు ఒకసారి కేవలం 8 శాతం మాత్రమే ట్యూషన్ ఫీజును పెంచుకునేలా నిబంధనలు ఖరారు చేసింది. దీనిపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.