'బద్రినాథ్' సినిమాలో లేడి విలన్ గుర్తుందా?.. ఆమె భర్త తెలుగులో తోపు నటుడు..!
3 hours ago
1
ఇండస్ట్రీలో చాలా మంది కపుల్స్ ఉన్నారు. కానీ మనకు ఆ విషయాలు పెద్దగా తెలియదు. తెలిస్తే మాత్రం షాక్ అవకుండా అస్సలు ఉండలేం. అయ్యబాబోయ్ ఆ నటుడి భార్య ఈమెనా, ఓరి నాయనో ఈ నటి భర్త ఆ తోపు యాక్టరా.. ఇలా ఎన్నో ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంటాం.