బయటకొచ్చిన పిఠాపురం ఏఈ మరణవాంగ్మూలం.. వెంటనే రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్

3 weeks ago 11
రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి పై నుంచి గోదావరిలో దూకి పిఠాపురం పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో గోదావరిలో దూకే ముందు నూకరాజు సూసైడ్ లెటర్‌ను వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేశారు. ఈ ఘటనపై పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. యద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి గల్లంతయిన వారిని గుర్తించాలని ఆదేశించారు. ఈ ఘటనలో పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య గల్లంతవగా మనవడిని మాత్రం మత్స్యకారులు కాపాడారు.
Read Entire Article