బలంగా కొడతానన్న కేసీఆర్.. రేవంత్ రెడ్డి కౌంటర్.. మధ్యలో సల్మాన్ ఖాన్, రాఖీ సావంత్..!

2 months ago 7
Revanth Reddy Vs KCR: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. చాన్నాళ తర్వాత వార్తల్లో నిలిచారు. ఫామ్ హౌస్‌లో జహీరాబాద్ నేతలతో సమావేశమైన కేసీఆర్.. రాజకీయ వ్యాఖ్యలు, కాంగ్రెస్ మీద విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి కూడా గట్టిగా కౌంటర్ వస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్.. కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఫామ్ హౌస్‌లో మాట్లాడటం కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ఛాలెంజ్ చేశారు.
Read Entire Article