బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ.. కేంద్రం కీలక నిర్ణయం

1 month ago 5
హైదరాబాద్ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయం రూపురేఖలు మారిపోనున్నాయి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చి నిధులు కేటాయించింది. రూ. 4.21 కోట్ల వ్యయంతో 3 అంతస్తుల్లో అన్నదాన సత్రాన్ని నిర్మించేందుకు నిధులు విడుదల చేసింది.
Read Entire Article