బసవతారకం కేన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో NRI చెక్కు

3 weeks ago 2
NRI Couple Donates Rs 1 Cr To Basavatarakam Cancer Hospital: ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించనున్న బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి ఎన్ఆర్ఐ దంపతులు భారీ విరాళం అందించారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరుకు చెందిన ఎన్నారై డాక్టర్‌ సూరపనేని వంశీకృష్ణ, ప్రతిభ దంపతులు రూ.కోటి విరాళం ఇచ్చారు. ఈ మేరకు విరాళం చెక్కును రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. వంశీకృష్ణ దంపతులను సీఎం అభినందించారు.
Read Entire Article