బస్సు డ్రైవర్‌కు షాకిచ్చిన జడ్జి.. జైలు శిక్ష పడిందిగా, మిగిలినవాళ్లకు గుణపాఠం

2 months ago 14
Nandyal Bus Driver Drunk And Drive 7 Days Jail: ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌కు జైలు శిక్ష పడింది. మద్యం తాగి బస్సు నడిపి ప్రమాదానికి కారణమైనందుకు ఏడు రోజులు జైలు శిక్ష విధించారు. ఈనెల 9న తేదీన పాణ్యం దగ్గర నేషనల్ హైవేపై గోపి అనే ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ మద్యం మత్తులో బస్సును రెయిలింగ్‌ను ఢీకొట్టాడు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షిస్తే మద్యం తాగినట్లు తేలింది.
Read Entire Article