బహిరంగ క్షమాపణలు చెప్పిన ఆదోని ఎమ్మెల్యే.. వీడియో వైరల్ కావడంతో

1 year ago 27
Adoni Mla Says Sorry To Sarpanch: కర్నూలు జిల్లా ఆదోని మండలం ఢణాపురంలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్‌ను అవమానించాననే ఆరోపణలపై ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు. తాను ఎవరినైనా బాధపెట్టి ఉంటే బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు. కావాలనే కొందరు వీడియోను వైరల్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ మాత్రం ఎమ్మెల్యే పిలవగానే స్టేజి ఎక్కాలని వెళ్లానని, టీడీపీ నేత ఎస్సీ అని చెప్పడంతో ఆపేశారని తెలిపారు. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
Read Entire Article