బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

4 months ago 7
Bapatla Road Accident 4 People Killed: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీని ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు బాలురు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఓ సంగీత్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటు గుంటూరులో మాంసం దందా బయటపడింది.
Read Entire Article