బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. దామోదర రాజనరసింహ పేరుతో సినిమా తీయాలని ఉంది

8 months ago 13
Balakrishna on Cancer Hospital 25th Anniversary: హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో బాలకృష్ణ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. డబ్బు కోసం కాకుండా, వ్యక్తిగత నష్టం నుండి పుట్టిన ఆలోచనతోనే ఈ ఆస్పత్రిని ప్రారంభించామని ఆయన అన్నారు. త్వరలో అమరావతిలో 1000 పడకలతో క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని బాలయ్య తెలిపారు. తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
Read Entire Article