బీఆర్ఎస్ పార్టీ అస్థిత్వం కోసం ఆ పని చేయొద్దు.. శ్రీనివాస్ గౌడ్‌కు టీడీపీ కౌంటర్

1 month ago 3
TDP on Srinivas Goud Comments: తిరుమలలో తెలంగాణ భక్తులను వివక్షతో చూస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలపై మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ తన అస్థిత్వం, తన పార్టీ ఉనికి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. దేవుడి ముందు అందరూ సమానమేనన్న ఎమ్మెస్ రాజు.. ఎలాంటి వివక్షకు తావులేదన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పిన తర్వాత కూడా ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు,
Read Entire Article