బీఆర్ఎస్‌లో చార్‌పత్తా ఆట.. జోకర్ ఆయనే: కేంద్రమంత్రి బండి

1 year ago 35
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇష్యూ 'ఫ్యామిలీ డ్రామా' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ చార్‌పత్తా ఆట నడుస్తోందని ఎద్దేవా చేశారు. కవిత అరెస్టును ఆపడానికి బీజేపీతో కలవాలని చూసినా తాము రానివ్వలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ డైరెక్షన్‌లోనే కవిత లేఖ వచ్చిందని ఆరోపించారు.
Read Entire Article