బెంగళూరు తొక్కిసలాట: ముందే జాగ్రత్తపడ్డ పోలీసులు.. లేదంటే హైదరాబాద్‌లో కూడా

1 year ago 26
Bengaluru Stampede Like Accident Averted Hyderabad: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపుతో కర్ణాటకలో సంబరాలు మిన్నంటాయి. అయితే, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన వేడుకలో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు, 50 మందికి పైగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోనూ సంబరాలు జరిగాయి, కానీ పోలీసులు వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పింది. కర్ణాటక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
Read Entire Article