Kada PD Vikas Marmat Transferred: బెంగళూరు పబ్లో పోలీసులతో గొడవకు దిగిన ఏపీ ఐఏఎస్ వికాస్ మర్మత్పై బదిలీ వేటు పడింది. ఆయన జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కుప్పం ఏరియా డెవల్పమెంట్ అథారిటీ పీడీ బాధ్యతల అప్పగించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. వికాస్ మర్మత్ తన స్నేహితులతో కలిసి పబ్లో పోలీసులతో గొడవకు దిగారు.. వారిని దూషించడంతో కేసు నమోదైన సంగతి తెలిసిందే.