బెస్ట్ హలీం ప్రదేశం ఇదే.. ఒక్కసారైనా ఇక్కడ తినాల్సిందే..

4 hours ago 1
హైదరాబాద్‌లో హలీం అంటే ఓ సంస్కృతి. ముఖ్యంగా రంజాన్ సీజన్‌లో దీనికి ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేం. ఈ సీజన్‌లో హలీం టాప్ స్పాట్‌గా నిలిచిన హోటల్ సిటీ డైమండ్‌. ఇక్కడకు హలీం తినడానికి ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. సోషల్ మీడియా ద్వారా ఈ హోటల్ ఫేమస్ అయిపోయింది. అంతే కాదు.. ఇక్కడ రుచి కూడా తిన్నవారిని మైపరిపిస్తుంది. ఇంతకి హైదరాబాద్ లో ఈ హోటల్ ఎక్కడుంది.. వీటి యొక్క ధరలు ఏమిటి అనే వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article