బైకుల సంత చూశారా.. ఇక్కడ మీకు కావాల్సిన బైక్ తక్కువ ధరలో కొనుక్కోవచ్చు..

6 months ago 8
సంత లేదా అంగడి అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది కూరగాయలు. వీటిని ఎక్కువగా సంతలో అమ్ముతుంటారు. వీటి తర్వాత పశువుల సంత అనేది మనం విని ఉంటాము. ఈ సంతలో ప్రతీ వారం ఒక రోజు చొప్పున నిర్వహిస్తుంటారు. అయితే ఇక్కడకు వచ్చి చాలా మంది తమ ఫంక్షన్లకు కావాల్సినవి కొనుగోలు చేసుకొని వెళ్తుంటారు. కానీ మీరు ఎప్పుడూ వినని.. చూడని ఒక సంత కామారెడ్డిలో నిర్వహిస్తున్నారు. అదే బైక్‌ల సంత. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article