భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ 7 దుర్గ గుడి మూసివేత.. కారణమిదే

6 months ago 9
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయాన్ని సెప్టెంబర్ 7న మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 7, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆలయాన్ని మూసివేయనున్నట్లు దుర్గమల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రకటించింది. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రహణం సమయం పూర్తయిన తర్వాత అనగా సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి, సంప్రోక్షణ, అభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని.. తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article