భద్రాద్రి సీతారాముల కల్యాణం 'మిథిలా' మండపంలోనే ఎందుకు..? దాని ప్రత్యేకతలు తెలుసా..?

11 months ago 14
భద్రాద్రిలో శ్రీరామనవమి సందర్భంగా నేడు సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. ఉదయం మిథిలా మండపంలో ఉదయం 10.30-12.30 గంటల మధ్య ఉత్సవం జరగనుండగా.. అందుకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు. అయితే మిథిలా మండంపంలోని రామయ్య కల్యాణ కత్రువు ఎందుకు నిర్వహిస్తారు..? ఆ మండపం ప్రత్యేకతలు తెలుసా..?
Read Entire Article