భర్త చనిపోవడంతో రెండో పెళ్లి.. ఏకంగా రూ.28కోట్లు కొట్టేశాడు.. అలా ఎలా నమ్మావు తల్లీ

1 year ago 21
Chittoor Man Cheated Woman: భర్త, కొడుకు మరణంతో ఒంటరి అయిన నాగమణికి తోడు కోసం వెతుకులాట మొదలైంది. ఈ క్రమంలో శివప్రసాద్ అనే వ్యక్తి ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. కోటీశ్వరుడినని నమ్మించి, ఆర్బీఐ పేరుతో కథలు అల్లి ఆమె ఆస్తిని కాజేశాడు. ఆమె ఆస్తి మొత్తాన్ని కొట్టేశాడు. చివరికి మోసపోయానని తెలుసుకున్న నాగమణి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Read Entire Article