భర్తకు వయాగ్రా ఇచ్చి.. శృంగారంలో ఉండగా స్పృహ కోల్పోయాడని..

4 months ago 9
కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో డబ్బుల కోసం వేధిస్తున్న భర్త సురేశ్‌ను చంపడానికి భార్య కత్తి మౌనిక కుట్ర పన్నింది. ప్రేమ వివాహం చేసుకున్న వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మౌనిక తన భర్తకు మద్యంలో బీపీ, నిద్ర మాత్రలు కలిపి తాగించింది. సురేశ్ అపస్మారక స్థితికి చేరుకోగానే ఉరేసి చంపింది. ఈ హత్య కేసులో మౌనికతో పాటు ఆరుగురు నిందితులను టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article