'భర్తతో విడాకులు, కొడుకు చనిపోయాడు.. ఐదేళ్లు నరకం చూశా': టీడీపీ ఎమ్మెల్సీ ఎమోషనల్

4 weeks ago 3
TDP Mlc Kavali Greeshma Emotional:జీవితంలో ఎదురైన కష్టాలను తలచుకుని ఎమోషనల్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ. తన శత్రువులకు కూడా ఇలాంటి కష్టాలు రాకూడదని.. మొదటి వివాహం, కుమారుడి మరణం గురించి చెప్పుకొచ్చారు. అన్ని కష్టాలు దాటుకుని ముందుకు సాగుతున్నానని.. తన రెండో వివాహం తర్వాత జీవితం ప్రశాంతంగా ఉందన్నారు. ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నానంటూ.. ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన కీలక విషయాలను చెప్పుకొచ్చారు.
Read Entire Article