భారీగా బంగారం చోరీ.. సీసీ ఫుటేజ్‌‌‌తో బుక్కైపోయిన ఇంటి యజమాని, వైర్ విషయంలో చిన్న తప్పుతో

5 months ago 23
East Godavari Drama For Gold Insurance Money: ఓ మహిళ తన ఇంట్లో దొంగలు చొరబడి బంగారం ఎత్తుకెళ్లారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ ఇంట్లో ఉన్న సీసీ పుటేజ్ పరిశీలిస్తే అసలు బండారం బయటపడింది. చోరీ జరిగిందని ఫిర్యాదు చేసిన మహిళ బంగారానికి సంబంధించిన ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం నాటకమాడినట్లు తేలింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article