భూపాలపల్లి: ప్రియుడి మోజులో భర్తను, కూతురిని కడతేర్చిన మహిళ.. ఆ తర్వాత సినీ ఫక్కీలో..!

1 year ago 18
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కోసం ఒక మహిళ కన్న కూతురి, కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది. అంతేకాదు తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి నరబలి డ్రామా ఆడి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అనంతరం అనుమానాస్పద ప్రవర్తతనతో పోలీసులకు చిక్కింది.
Read Entire Article