భోగాపురం టు బ్యాాంకాక్ డైరెక్ట్‌గా విమానం.. వారానికి రెండు ఫ్లైట్స్, వివరాలివే

1 hour ago 1
Bhogapuram To Bangkok Air India Express Direct Flight: ఏపీ ప్రయాణికులకు ముఖ్యగమనిక.. భోగాపురం టు బ్యాంకాక్ కొత్త విమాన సర్వీస్ ప్రారంభంకానుంది. కపై వారానికి రెండు సార్లు నేరుగా విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ ఈ కొత్త సర్వీసుల్ని ప్రారంభించనుంది. అక్టోబర్ 27 నుంచి ఈ బ్యాంకాక్ కొత్త విమాన సర్వీసు అందుబాటులోకి వస్తుంది.
Read Entire Article