టాలీవుడ్ నిర్మాత నాగవంశీ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో బోణి కపూర్‌తో మాట్లాడిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సౌత్ వర్సెస్ నార్త్ సినిమాల మధ్య జరుగుతున్న వార్‌కు ఆయన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. ఇంతకీ ఆయన చేసిన ఆ కాంట్రవర్షియల్ కామెంట్స్ ఏంటంటే..