మంగపతిగా శివాజీ మాస్ విశ్వరూపం.. కోర్టుతో బిగ్ బాస్ నటుడు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చినట్లేనా?
1 month ago
5
హీరో శివాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగులో అనేక సినిమాల్లో హీరోగా నటించి, ప్రత్యేకంగా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.