క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంతటి విషాదాన్ని మిగుల్చుతాయో.. ఎలాంటి దారుణాలకు దారితీస్తాయో చెప్పడానికి హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన నిదర్శనం. కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ తల్లి, తన రెండేళ్ల కుమార్తెని తీసుకుని హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏడాదిన్నర నుంచి పుట్టింటిలోనే ఉంటున్న మహిళ ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకుంది. పైగా సదరు మహిళ చార్టెడ్ అకౌంటెంట్ కావడం విశేషం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మీకోసం..