ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు మంచిర్యాల యువకుడు. రెండేళ్ల కాలంలో ఈ ఉద్యోగాలు సాధించాడు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాడు. ఒక్క ఉద్యోగం సాధించటమే కష్టమనుకునే ఈ రోజుల్లో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు.