మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన.. పోషించలేక దివ్యాంగుడైన కొడుకును చంపి తండ్రి ఆత్మహత్య
1 month ago
5
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో కుంగిపోయిన తండ్రి కన్నకొడుకును గొంతు కోసి హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక వికలాంగుడైన కొడుకును పోషించలేక, తన పరిస్థితి భారమైందన్న ఆవేదనతో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు.