సినీనటుడు మంచు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వ్యవహారంలోఆయనపై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు చేశారు. తొలుత సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.. లీగల్ ఒపినీయన్ తీసుకొని సెక్షన్లు మార్చి హత్యాయత్నం కేసు పెట్టారు.