మంత్రి తుమ్మల ఫోన్ చోరీ.. అదును చూసి చాలా తెలివిగా కొట్టేశారుగా..!

10 months ago 19
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెల్‌ఫోన్ చోరీకి గురైంది. కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫోన్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కరీంపేటలోని ఓ మహిళ వద్ద ఫోన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగతనంలో ఆమె పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Entire Article