మంత్రి పదవి అక్కర్లేదు.. నాకు మునుగోడు ప్రజలే ముఖ్యం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

1 year ago 25
మునుగోడు ప్రజలే తనకు ముఖ్యమని, మంత్రి పదవి కన్నా వారి అభివృద్ధి ముఖ్యమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గతంలో ఎల్బీ నగర్ నుండి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పినా, మునుగోడు ప్రజల కోసం ఆ ఆఫర్ ను తిరస్కరించానని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
Read Entire Article