మజ్లిస్ పార్టీ విష సర్పాల కంటే డేంజర్.. ముస్లింల ఓట్లతో వారికే ద్రోహం: బండి సంజయ్

3 hours ago 2
హైదరాబాద్ దారుస్సలాంలో జరిగిన వక్ఫ్ బిల్లు వ్యతిరేక సభ కాంగ్రెస్ స్పాన్సర్డ్ అని బండి సంజయ్ ఆరోపించారు. మజ్లిస్ నేతలు వక్ఫ్ ఆస్తులను దోచుకుని ముస్లింలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 8 లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తుల్లో సగం ఆక్రమణకు గురైందన్నారు. తెలంగాణలో వక్ఫ్ ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయని.. రేవంత్ ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Read Entire Article