మద్యం తాగాక పచ్చిమిర్చి తింటే లివర్ డ్యామేజ్ కాదా.. ఈ వీడియోలో నిజమెంత?

3 hours ago 1
Fact Check On Green Chillies Protect Liver After Drinking Alcohol: సోషల్ మీడియా వేదికగా రోజూ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. వాటిలో కొన్ని నిజమైనవి కాగా.. మరికొన్ని తప్పుదోవ పట్టించేవి కూడా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మద్యం సేవించిన తర్వాత పచ్చిమిర్చి తింటే లివర్ డ్యామేజ్ కాదంటూ వీడియో వైరల్ అయ్యింది. నిజంగానే పచ్చిమిర్చి తింటే లివర్ డ్యామేజ్ కాదా??. ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలుసుకుందాం..
Read Entire Article