మద్యం మత్తులో యువకుడు వీరంగం

1 month ago 5
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుపూడిలో మందుబాబు రెచ్చిపోయారు. చెన్నై - కోల్‌కతా హైవేపై అడ్డంగా తిరుగుతూ వాహనాలు తాగుబోతు ఆపేశాడు.అడ్డుకున్న వారిని బూతులు తిడుతూ దాడికి తెగబడ్డాడు. మందుబాబు వీరంగంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. నిలదీసిన లారీ డ్రైవర్‌పై దాడి చేయగా.. ఆగ్రహంతోస్థానికులు అడ్డుకుని చితకబాదారు.
Read Entire Article