మద్యం లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం..

11 months ago 31
రేపు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్‌లోని మద్యం దుకాణాల వద్ద భారీ రద్దీ నెలకొంది. మందుబాబులు ముందు జాగ్రత్తగా స్టాక్‌ను కొనుగోలు చేస్తుండటంతో.. దుకాణాల యజమానులు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేస్తున్నారు. రామంతాపూర్‌లో జరిగిన ఒక సంఘటనలో.. అగ్ని ప్రమాదానికి గురైన మద్యం లోడు లారీ నుండి దెబ్బతిన్న బాటిళ్ల కోసం స్థానికులు ఎగబడ్డారు. లారీ లోడుతో వెళ్తున్న ఈ సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Entire Article