మద్యం వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? మరో మూడు రోజులే గడువు

9 months ago 35
జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్ లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియ ఊపందుకుంది. జూన్ 6 వరకు గడువుండగా.. మిగిలిన మూడు రోజుల్లో 3-5 వేల దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే 356 దరఖాస్తులు రాగా.. గత నెలలో రూరల్ ప్రాంతాల్లోని 25 బార్లకు 1,346 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.13.46 కోట్ల ఆదాయం సమకూరింది.
Read Entire Article