మద్యంప్రియులకు కిక్కుదిగిపోయే వార్త.. లిక్కర్ రేట్లు పెంచేందుకు సర్కార్ సిద్ధం..!?

2 months ago 4
తెలంగాణలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు సమాచారం అందుతోంది. మద్యం ధరల పెంపునకు సంబంధించిన అంశం ఇప్పటికే తెరపైకి రాగా.. ఈ విషయంపై త్రిసభ్య కమిటీని సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. అయితే.. త్రిసభ్య కమిటీ సర్కారుకు ఇచ్చిన నివేదిక ప్రకారం.. మద్యం ధరలకు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
Read Entire Article