మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు.. తెలంగాణలో రికార్డ్ స్థాయిలో లిక్కర్ సేల్స్

3 weeks ago 5
తెలంగాణలో గత ఏడాది చివరి నెల డిసెంబర్‌లో మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. డిసెంబర్ 1 నుంచి 31 వరకు దాదాపు రూ.3,805 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి డిసెంబర్ చివరి వారంలో దాదాపు రూ. 1700 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు చెప్పారు. న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబులు మద్యాన్ని మంచినీళ్ల ప్రాయంగా తాగేశారు.
Read Entire Article