మధ్య తరగతి జీవికి శుభవార్త.. కరెంట్ బిల్లులు తగ్గుతాయ్..

9 months ago 24
ఏపీ ప్రజలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుభవార్త వినిపించారు. విద్యుత్ వినియోగదారులపై కరెంట్ బిల్లుల భారం తగ్గిస్తామని ప్రకటించారు. బుధవారం రోజున విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కరెంట్ బిల్లుల భారం తగ్గిస్తామని తెలిపారు. మరోవైపు అనకాపల్లి పర్యటన సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు.
Read Entire Article