మన మిత్ర ద్వారా వేయి పౌర సేవలు..! ఇక వాట్సాప్ ఉంటే చాలేమో..

1 month ago 4
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాట్సాప్ గవర్నెన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వేయి పౌర సేవలు అందించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా 161 సేవలు అందిస్తోంది. త్వరలోనే ఈ సంఖ్యను వేయికి పెంచనున్నట్లు చంద్రబాబు చెప్పారు. పౌరులకు సులభంగా పౌర సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం మన మిత్ర పేరిట ఈ వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారానే విద్యార్థులకు హాల్ టికెట్లు కూడా అందిస్తున్నారు.
Read Entire Article