మన్ననూర్- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌ను రెండు తెలుగు రాష్ట్రాలు ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న సంగతి తెలిసిందే. శ్రీశైలం వెళ్లే భక్తులతో పాటు ఏపీకి త్వరగా చేరుకున్నేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే ముందు అనుకున్న అలైన్‌మెంట్‌లో మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. శ్రీశైలం ఆలయానికి దగ్గరగా ఎలైన్‌మెంట్ రూపొందించాలని అప్రూవల్ కమిటీ సూచించింది.