'మన్నెగూడ-బీదర్‌' రహదారికి జాతీయ హోదా!.. రెండు జిల్లాలకు మహర్దశ, సాఫీగా ప్రయాణం

1 month ago 3
తెలంగాణలోని 16 రాష్ట్ర రహదారులను నేషనల్ హైవేలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అందులో మన్నెగూడ-బీదర్ రహదారి కూడా ఉండగా.. జాతీయ హోదా వస్తే సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు మహర్దశ పట్టనుంది. ఈ రెండు జిల్లాల్లోని పట్టణాలతో పాటు కర్ణాటక, బీదర్‌కు కూడా సాఫీగా ప్రయాణం సాగనుంది.
Read Entire Article