మయన్మార్‌ భూకంపం.. నెల రోజుల ముందే హెచ్చరించిన హైదరాబాద్ శాస్త్రవేత్త.. పోస్ట్ వైరల్

3 weeks ago 3
మయన్మార్‌లో వరుసగా మూడు భూకంపాలు సంభవించాయి. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటికే 1600 మంది బలయ్యారు. 3600 మంది గాయాలపాలవ్వగా.. వేల మంది ఆచూకీ లేకుండా పోయారు. అయితే.. ఇంతపెద్ద ప్రకృతి విలయాన్ని హైదరాబాద్‌కు చెందిన ఓ శాస్త్రవేత్త నెల రోజుల ముందే గుర్చించి.. హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన ట్విట్టర్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Entire Article