మరీ ఇంత కక్కుర్తా? ఫోటో తెచ్చిన చేటు.. అన్నవరంలో అర్చకుడు సస్పెండ్

7 months ago 17
అన్నవరంలో ఓ అర్చకుడిని దేవస్థానం అధికారులు సస్పెండ్ చేశారు. కనకదుర్గ ఆలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న హరగోపాల్.. అనుమతి లేకుండా అక్రమంగా నెయ్యి డబ్బాలు తరలిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కొంతమంది ఫోటో తీసి ఈ విషయమై దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన ఆలయ అధికారులు.. నిజమని తేలటంతో అర్చకుడిని విధుల నుంచి తొలగించారు.
Read Entire Article