South Central Railway Extends Some Train Services: ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కాచిగూడ-మైసూరు ఎక్స్‌ప్రెస్ రైలును అశోక్‌పురం వరకు పొడిగించారు. హైదరాబాద్-ముంబై, సికింద్రాబాద్-భువనేశ్వర్ రైళ్లకు అదనపు స్లీపర్ కోచ్‌లు జత చేయనున్నారు. అలాగే.. తిరుపతి-షిరిడీ, ధర్మవరం-సోలాపూర్ ప్రత్యేక రైళ్ల సర్వీసులను కూడా పొడిగించారు. ఈ మార్పుల ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.