Urvashi Rautela Controversy: కొంతమంది నటీనటులు.. ఎప్పుడూ వార్తల్లో నిలిచేందుకు యత్నిస్తుంటారు. ఇందుకోసం వారు నెగెటివ్ పబ్లిసిటీని వాడుకుంటూ ఉంటారు. ఊర్వశీ రౌతేలా కూడా ఇదే చేస్తోందా? టాలీవుడ్‌లో ఆఫర్ల కోసమే వివాదాలకు తెర తీస్తోందా? తాజాగా ఆమెకు ఎదురవుతున్న కొత్త సమస్యేంటో తెలుసుకుందాం.