మరో హామీ అమలుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు.. 3 కోట్ల మందికి ప్రయోజనం

1 year ago 35
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో హామీ అమలు చేసేందుకు కసరత్తు జరుపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చందన్న బీమా పథకం అమలుకు సిద్ధమవుతోంది. దీనిపై ఇప్పటికే అధికారులకు కసరత్తు మొదలెట్టారు. రాష్ట్రంలోని సుమారుగా 3.07 కోట్ల మందికి ప్రయోజనం అందించేలా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీమా మొత్తం పెంచడంతో పాటుగా నిరుపేదలు అందరికీ వర్తించేలా చంద్రన్న బీమా పథకం అమలు చేయనున్నారు. చంద్రన్న బీమా పథకం విధివిధానాల రూపకల్పన కోసం అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు.
Read Entire Article