మలక్‌పేట్‌లో ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.. అర్ధరాత్రి యువతికి వీడియో కాల్

1 month ago 10
హైదరాబాద్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తన నివాసంలో ఆయన ఉరేసుకుని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్‌ చేసిన ఆ కానిస్టేబుల్.. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ యువతి వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ కానిస్టేబుల్ అంబర్‌పేట్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రైటర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
Read Entire Article